Top 10 viral news 🔥

యాసిడ్ దాడి బాధితురాలు CBSEలో స్కూల్ టాపర్
యాసిడ్ దాడి బాధితురాలు కాఫి (17) అసాధారణ విజయాన్ని సాధించింది. మూడేళ్ల వయసులో జరిగిన దాడితో ముఖం, చేతులు కాలిపోయినా, కంటి చూపు కోల్పోయినా ఆశ వదలలేదు. చండీగఢ్‌కు చెందిన ఆమె CBSE 12వ తరగతిలో 95.6% మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఈ విజయంతో తన IAS కలను నెరవేర్చేందుకు మరింత బలంగా ముందుకు సాగుతోంది. ఆమె ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకం.