నేలకొండపల్లి: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

79చూసినవారు
నేలకొండపల్లి: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నేలకొండపల్లి మండలంలోని కొత్త కొత్తూరు, సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ ఉండదని ఏఈ కె. రామారావు తెలిపారు. దీంతో సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పారు. కావున వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్