హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కొత్తగా మంత్రి పదవి చేపట్టిన వాకిటి శ్రీహరి కుటుంబం, మరియు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా నియమితులైన డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్ కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి అభినందనలు తెలియజేశారు.