తల్లాడ రింగురోడ్డును పట్టించుకోని అధికారులు

77చూసినవారు
తల్లాడ రింగురోడ్డును పట్టించుకోని అధికారులు
తల్లాడ రింగురోడ్డు రోజురోజుకు శిధిలావస్థకు చేరుతుంది. రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ఇనుప డ్రిల్స్ విరిగిపోతున్నాయి. వివిధ వాహనాలు ఢీకొని డ్రిల్స్ విరిగిపోయి ఉన్నప్పటికీ వాటికి మరమ్మత్తులు చేయాల్సిన అధికారులు తూతూమంత్రంగా వదిలేస్తున్నారు. వాటిని ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. డివైడర్ లేకపోవడంతో అనేక ప్రమాదాలు ఇటీవల కాలంలో జరిగాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్