నాయిబ్రాహ్మణ సంఘం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతిపత్రం

72చూసినవారు
నాయిబ్రాహ్మణ సంఘం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతిపత్రం
నాయి బ్రాహ్మణ ( మంగలి ) కులస్థులం తరతరాలుగా కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నా తమకు న్యాయం చేయాలని నాయి బ్రాహ్మణ నగర అధ్యక్షులు యలమందల జగదీష్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వాలు కులవృత్తులు కాపాడుతాం అంటూనే మరో వైపు ఇతర కులస్తులకు మంగళ కులవృత్తి ఐనా సెలూన్ షాప్స్ పెట్టుకొనుటకు ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడం వలన పెద్ద షాపులు ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్