ఖమ్మం రూరల్ మండలంలో నేడు పవర్ కట్

59చూసినవారు
ఖమ్మం రూరల్ మండలంలో నేడు పవర్ కట్
ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ప్రభాకర్ తెలిపారు. తల్లంపాడు, మద్దులపల్లి, పొన్నేకల్లు, తెల్దారుపల్లి, గుర్రాలపాడు, ఎదులాపురం గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్