వడ దెబ్బ ప్రమాదకరం జాగ్రత్తలతోనే నివారణ : కలెక్టర్

76చూసినవారు
వడ దెబ్బ ప్రమాదకరం జాగ్రత్తలతోనే నివారణ : కలెక్టర్
వడ దెబ్బ ప్రమాదకరమని జాగ్రత్తలతోనే నివారణ సాధ్యమని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో "వడదెబ్బ నుంచి రక్షించుకుందాం" అనే ప్రచార పోస్టర్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వేసవి జాగ్రత్తలు తప్పనిసరని పేర్కొన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎండ వేడి నుంచి రక్షణ పొందాలన్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్