ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి పదవీ విరమణ తప్పదు

60చూసినవారు
ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి పదవీ విరమణ తప్పదు
ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ పదవీ విరమణ తప్పదని అదనపు కలెక్టర్‌ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. కలెక్టరేట్ లో సూపరింటెండెంట్ లు చెన్నాప్రగడ సత్యనారాయణ, డి. తిరుమలాచారి, హౌజింగ్ ఏఇ జి. శోభన్ బాబు లు పదవీవిరమణ పొందుతున్న సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్