సీతారామ ప్రాజెక్టు స్టేజ్ 2 పనుల పురోగతిపై సమీక్ష

65చూసినవారు
సీతారామ ప్రాజెక్టు స్టేజ్ 2పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు, ఎన్ఎస్పీ లింక్ కెనాల్ కు ఎంజాయ్ మెంట్ సర్వే పూర్తయి, ఎక్జిక్యూటివ్ పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. ప్రాజెక్టు పూర్తికి మిగిలిన భూసేకరణ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇంకనూ భూసేకరణ చేయాల్సిన రైతులతో సంధిచర్చలు జరపాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్