గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమం

75చూసినవారు
ప్రతి పల్లె పచ్చదనంతో నిండాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. స్వచ్చత హే సేవా కార్యక్రమంలో భాగంగా నేలకొండపల్లిలోని కోనాయిగూడెం గురుకుల బాలికల పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్