రుణాలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

56చూసినవారు
రుణాలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్
మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేలా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం సూచించారు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో కలెక్టర్ నాటు కోళ్ల ఫాంను పరిశీలించారు. తదనంతరం గట్టుసింగారంలో మిల్క్ డెయిరీని ప్రారంభించారు. నాటుకోళ్ల పెంపకంపై ఆసక్తి ఉన్న వారికి ఫాం యజమాని రాణితో అవగాహన కల్పించాలని డీఆర్డీఓ సన్యాసయ్యను ఆదేశించారు. అదనపు డీఆర్డీఓ సూరోద్దీన్, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్