మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన జిల్లా కలెక్టర్

70చూసినవారు
మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన జిల్లా కలెక్టర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కలెక్టర్ వి పి. గౌతమ్, కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. అంతకుముందు కలెక్టర్ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ట్యాగ్స్ :