ఆర్యవైశ్యుల ఐక్యత సంక్షేమమే ధ్యేయం

62చూసినవారు
ఆర్యవైశ్యుల ఐక్యత సంక్షేమమే ధ్యేయం
పేద, ధనిక తేడా లేకుండా ఖమ్మం నగరంలో ఆర్యవైశ్యుల ఐక్యత సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని, నేడు ఖమ్మం వాసవి గార్డెన్ లో జరిగే ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ కౌన్సిలర్, మాజీ నగర అధ్యక్షులు పెనుగొండ ఉపేందర్ రావు నగర ఆర్యవైశ్యులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్