రాష్ట్ర ప్రభుత్వం 81 జీవోను వెంటనే అమలు చేయాలి

54చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం 81 జీవోను వెంటనే అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఎలకు ఇచ్చిన మాట ప్రకారం జీవో 81ని వెంటనే అమలు చేయాలని ఖమ్మం జిల్లా వీఆర్ఎల సంఘం జిల్లా నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్ కి ఐవెళ్లిన వీఆర్ఎలు జిల్లా కలెక్టర్ ముజమాల్ ఖాన్ కు వినతి పత్రాన్ని మంగళవారం అందజేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న వీఆర్ఏలు 20, 555 మందిని రెండు అంశాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్