గిరిజనుల వలకు చిక్కిన వింత చేపలు.. చూస్తే జడుసుకుంటారు

76చూసినవారు
గిరిజనుల వలకు చిక్కిన వింత చేపలు.. చూస్తే జడుసుకుంటారు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీచురాజుపల్లి వద్ద ఆకేరులో చేపలు పట్టేందుకు వెళ్లారు బాలాజీ తండా గిరిజనులు. వల విసిరిన గిరిజనులకు సముద్ర జలాల్లో మాత్రం కనిపించే వింత రకం చేపలు లభించాయి. సముద్ర జలాల్లో మాత్రమే తిరిగే ఈ చేపలను అక్వేరియంల్లోనూ పెంచుతారని చెపుతున్నారు. స్థానికంగా వీటిని దెయ్యం చేపలుగా పిలుస్తుండగా, వరదల సమయాన ఆకేరు చెక్ డ్యామ్‌లోకి చేరినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్