బావిలో పడ్డ ట్రాక్టర్.. దంపతులకు తీవ్రగాయాలు

55చూసినవారు
బావిలో పడ్డ ట్రాక్టర్.. దంపతులకు తీవ్రగాయాలు
నేలకొండపల్లి మండల పరిధిలోని భైరవునిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ బావిలో విద్యుత్ మోటరును ట్రాక్టర్ తో కట్టి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో ట్రాక్టర్ పడింది. ట్రాక్టర్ తో పాటు భార్యభర్తలు మాధవి, బాబు ఒక్కసారిగా బావిలో పడ్డారు. భర్త బాబు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకొని వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో భర్త క్షేమంగా బయటపడగా భార్య మాధవికి తీవ్రగాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్