నేడు నేలకొండపల్లి మండలంలో పొంగులేటి పర్యటన

1చూసినవారు
నేడు నేలకొండపల్లి మండలంలో పొంగులేటి పర్యటన
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం నేలకొండపల్లి మండలంలో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశాక సుర్దేపల్లిలో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మంత్రి పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని క్యాంపు కార్యాలయ సిబ్బంది కోరారు.

సంబంధిత పోస్ట్