సంపద సృష్టిస్తాం సంపదను ప్రజలకు పంచుతాం: భట్టి

68చూసినవారు
సంపద సృష్టిస్తాం సంపదను ప్రజలకు పంచుతాం: భట్టి
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఉపముఖ్యమంత్రి, ఖమ్మం పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మధిర నియోజకవర్గంలోని చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్