గొప్ప పర్యావరణ ప్రేమికుడిని కోల్పోయాం: ఖమ్మం ఎంపీ

52చూసినవారు
గొప్ప పర్యావరణ ప్రేమికుడిని కోల్పోయాం: ఖమ్మం ఎంపీ
తన జీవితం మొత్తం పర్యావరణ పరిరక్షణ కోసం తపిస్తూ.. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య వంటి గొప్ప పర్యావరణ ప్రేమికుడిని కోల్పోవడం చాలా బాధాకరమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. శనివారం మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డితో కలిసి రెడ్డిపల్లిలో రామయ్య మృతదేహం వద్ద ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్