ఆర్థిక స్వాతంత్య్రంతో మహిళలకు సొంత అస్తిత్వం సాధ్యం

84చూసినవారు
ఆర్థిక స్వాతంత్య్రంతో మహిళలకు సొంత అస్తిత్వం సాధ్యం
ఆర్థిక స్వాతంత్య్రంతో మహిళలకు సొంత అస్తిత్వం సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. పాన్ ఇండియా స్థాయిలో 10 జిల్లాలలో అమలు అవుతున్న డిజిటల్ ఇండియా కామన్ సర్వీస్ సెంటర్ ప్రాజెక్టు ను సుగమ్య భారత్ మార్గదర్శకాల్లో భాగంగా ఖమ్మం ను పైలట్ జిల్లాగా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా బుధవారం తరుణిహట్ లో నిర్వహిస్తున్న ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.

సంబంధిత పోస్ట్