ప్రభుత్వ అందించే ఉపాధి అవకాశాలతో మహిళలు అర్ధికంగా ఎదగాలి

82చూసినవారు
ప్రభుత్వ అందించే ఉపాధి అవకాశాలతో మహిళలు అర్ధికంగా ఎదగాలి
ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారవేత్తలుగా ఆలోచన చేసి, యూనిట్లను లాభదాయకం చేయడానికి చర్చించుకోవాలని జిల్లా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం ఎర్రుపాలెం మండలంలో కలెక్టర్ పర్యటించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని ఎంపీడివో కార్యాలయం ఎదుట ఉన్న ఇందిర మహిళా శక్తి స్త్రీ టీ సెంటర్ ను కలెక్టర్ సందర్శించారు

సంబంధిత పోస్ట్