గుర్తు తెలియని మృతదేహం లభ్యం

58చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామం వద్ద బీటీపీఎస్ వెనుక గోదావరి నది సమీపంలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పదిహేను రోజుల క్రితం గోదావరి వరద ఉద్ధృతికి మృతదేహం కొట్టుకు వచ్చి చెట్లలో చిక్కుకుంది. మృతదేహం పూర్తిగా కుళ్లి పోవడంతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. 30- 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, శరీరంపై లోదుస్తులు మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్