అశ్వాపురం: ట్రైన్ ఢీకొని అడవి దున్న మృతి

71చూసినవారు
అశ్వాపురం: ట్రైన్ ఢీకొని అడవి దున్న మృతి
అశ్వాపురం మండలం జగ్గారం గ్రామ అటవీ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద మంగళవారం రాత్రి మణుగూరు నుండి సికింద్రాబాద్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఢీకొని అడవి దున్న మృతి చెందింది. మృతి చెందిన అడవి దున్న నాలుగు నుండి ఐదు క్వింటాల వరకు బరువు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని సందర్శించనున్న జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారులు.

సంబంధిత పోస్ట్