మణుగూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

70చూసినవారు
మణుగూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మణుగూరు తొగ్గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరుకు చెందిన భూక్య కమలమ్మ(60) మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు. మణుగూరు నుంచి అశ్వాపురం వెళ్తుండగా రోడ్డు దాటే క్రమంలో బుల్లెట్ బండి ఢీకొని తీవ్ర గాయాల పాలైనట్లు చెప్పారు. అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు అయినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్