పినపాక: గంజాయి స్వాధీనం

73చూసినవారు
పినపాక: గంజాయి స్వాధీనం
పినపాక మండలం సీతారాంపురం గ్రామం వద్ద పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఎస్ఐ రాజకుమార్, పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆటోలో 1 కేజీ 300 గ్రాముల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని, వారు తోగ్గుడెం గ్రామానికి చెందిన లోకేశ్, ఆదిత్యగా గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్