సత్తుపల్లి : కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

69చూసినవారు
సత్తుపల్లి : కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామంలో, మన్నేని రాఘవయ్య ఇటీవల మరణించినారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ కాంగ్రెస్ నాయకులుతో కలిసి గురువారం ఆయన చిత్రపటానికి, పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్