ఖమ్మం: ఆర్టీసీ ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

74చూసినవారు
ఖమ్మం: ఆర్టీసీ ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు మంగళవారం పలువురు దాతల సహాయ సహకారాలతో వేసవి కాలంలో ప్రయాణం చేసే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ, ఓ. ఆర్. ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్తుపల్లి డిపో అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి మజ్జిగ ప్యాకెట్లను అందిస్తున్న దాతలను ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్