ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు నున్నా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం పట్ల అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తక్షణమే కేంద్రమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.