బాలపేటలో ఇందిరమ్మ ఇల్లు పట్టాలు పంపిణీ

79చూసినవారు
బాలపేటలో ఇందిరమ్మ ఇల్లు పట్టాలు పంపిణీ
తల్లాడ మండలం బాలపేట గ్రామం పంచాయతీ నందు ఎమ్మెల్యే రాగమయి ఆదేశానుసారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్లు పట్టాలను గురువారం అందించారు. ఈ కార్యక్రమంలో బాలపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్