సీఎం అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే

84చూసినవారు
సీఎం అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయగా డిప్యూటీ సీఎం వంతపాడటం సిగ్గుచేటని, సబిత ఇంద్రారెడ్డిపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అహంకారానికి మచ్చు తునకని అన్నారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్