గంగారం: వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ నేతలు నివాళి

54చూసినవారు
గంగారం: వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ నేతలు నివాళి
సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన అన్నపునేని రాంబాబు తండ్రి వెంకటేశ్వరరావు ఇటీవల మరణించినారు. ఈ విషయం తెలుసుకున్నరాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్