ఐఎఫ్టీయూ సత్తుపల్లి ఏరియా నూతన కమిటీ ఎన్నిక

55చూసినవారు
ఐఎఫ్టీయూ సత్తుపల్లి ఏరియా నూతన కమిటీ ఎన్నిక
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్ టీయూ) సత్తుపల్లి ఏరియా నూతన కమిటీ ఎన్నికైంది. నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా దారావత్ కృష్ణ, అమర్లపూడి శరత్, ఉపాధ్యక్షులుగా చింతం కృష్ణ, సూరిబాబు, సహాయ కార్యదర్శిగా బొద్దా వెంకటేశ్వరరావు, ధారావత్ వెంకటేశ్వరరావు, కోశాధికారిగా రాములతో పాటు ఐదుగురి సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ. వెంకన్న తెలిపారు.

సంబంధిత పోస్ట్