అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

53చూసినవారు
అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు అతిధి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ తెలిపారు. బోటనీ, డైరీ సైన్స్ సబ్జెక్టుల ఒక్కొక్క పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. జులై 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ పద్ధతిలో ఎంపిక చేయబడతారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్