ఖమ్మం: రవిశంకర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

56చూసినవారు
ఖమ్మం: రవిశంకర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
ఖమ్మం నగరం వీడియోస్ కాలనీ శ్రీ సాయిబాబా ధ్యాన మందిరంలో, ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంజుల, వెంకట్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి గోపాల్ రావు, లక్ష్మణ్, సత్యవతి, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్