తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో ఉదయం 9: 30 గంటలకు ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్, విజయకుమార్ సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు కాపా సుధాకర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరు కావాలని కోరారు.