ఖమ్మం INTUC వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ లో చేరిక

85చూసినవారు
ఖమ్మం INTUC వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ లో చేరిక
తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామం నందు కేటీఆర్ సభలో ఖమ్మం జిల్లా INTUC వర్కింగ్ ప్రెసిడెంట్ యాకూబ్ పాషా, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం కేటీఆర్ యాకుబ్ పాషాకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి స్వాగతించారు. భాషతో పాటు స్వామి ఐఎన్టీయూసీ, హమాలి వర్కర్లు, పలువురు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.

సంబంధిత పోస్ట్