ఖమ్మం: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

79చూసినవారు
ఖమ్మం: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
ఖమ్మం నగరంలో దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో, ప్రారంభమైన మూడు నెలల ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని, విద్యావేత్త డా; మామిడాల శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మంగళవారం ప్రారంభించారు. శివ కుమార్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలంటే, స్కిల్ అవసరమని, కంప్యూటర్ శిక్షణతో ఉద్యోగాలు సాధించవచ్చు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్