తల్లాడ హెలిప్యాడ్ లో దిగిన కేటీఆర్

55చూసినవారు
తల్లాడ మండలం రేజర్ల గ్రామములో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం హెలిపాడ్ దిగి రోడ్డు మార్గంలో పాత మిట్టపల్లి డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్