ఎస్టీ బాలుర వసతి గృహంలో మన్ కీ బాత్

63చూసినవారు
ఎస్టీ బాలుర వసతి గృహంలో మన్ కీ బాత్
ప్రధాని నరేంద్ర మోడీ 111వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం సత్తుపల్లి పట్టణంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి మండల బీజేపీ నేతలు టెలివిజన్ ద్వారా వీక్షించారు. ఈ సందర్బంగా బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ. మన్ కీ బాత్' వల్ల దేశాల్లోని మారుమూల గ్రామాలలో జరుగుతున్న విశేషాలు, మానవ అభివృద్ధి ఆలోచనలు బయటకు తెలుస్తున్నాయన్నారు. మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్