సత్తుపల్లి మండలం గౌరీ గూడెం గ్రామంలో , సీతారామ ప్రాజెక్టు నుండి, ఎన్టీఆర్ కెనాల్ ద్వారా లింకు కాలవను, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి తో చీఫ్ ఇంజినీర్ రమేష్ బాబు, వాసంతి, శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియాన్న, శుక్రవారం అధికారులతో కలిసి కెనాల్ కాలువను, పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.