ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్

76చూసినవారు
ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్
సత్తుపల్లి పట్టణ సమీపంలోనే కిష్టారం ఓసి గనుల వద్ద ఆదివారం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్