పెనుబల్లి: విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక

61చూసినవారు
పెనుబల్లి: విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక
పెనుబల్లి 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు విద్యుత్ నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ రవితేజ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని పెనుబల్లి, వీయం బంజర్, రామచందర్రావుబంజర్, రంగారావు బంజర్, సీతారామపురం, బయ్యన్నగూడెం, నాయకులగూడెం, మొండికుంట, మండాలపాడు గ్రామాలో విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్