పెనుబల్లి: రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత

67చూసినవారు
పెనుబల్లి: రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ తెలిపారు. శనివారం పెనుబల్లి మండలం నాయకులగూడెంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించి, రాజ్యాంగ ఆవిష్కరన వివరించి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న మత విద్వేష రాజకీయాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్