రాజకీయ జన్మ సత్తుపల్లిలోనే: తుమ్మల

81చూసినవారు
రాజకీయ జన్మ సత్తుపల్లిలోనే: తుమ్మల
సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి నుంచే తన రాజకీయ ప్రయాణం ప్రారంభమై ప్రజల ఆశీర్వాదంతో ఈస్థాయికి చేరానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం, పాలేరు ఇలా ఎక్కడకు వెళ్లినా సత్తుపల్లికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడు-నాగుపల్లి బీటీరోడ్డు, సత్తుపల్లిలో వ్యవసాయ గోదాంకు శుక్రవారం శంకుస్థాపన చేసిన ఆయన కాకర్లపల్లి సొసైటీ భవనాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్