నేడు బీరవల్లి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం

61చూసినవారు
నేడు బీరవల్లి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం
వేంసూరు మండల పరిధిలోని బీరవల్లి సబ్ స్టేషన్ 11 కేవీ ఫిడర్ పరిదిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఏఈ అనీల్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్ స్టేషన్ నుంచి బీరావల్లి, మొద్దులగూడెం మరియు గూడూరు గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటలవరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్