సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం అప్ డేట్

65చూసినవారు
సత్తుపల్లి మండలం తాళ్ళమడ శివారులో రోడ్డు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి గంగారం కొమరంభీం కాలనీకి చెందిన రాము (45)గా గుర్తించారు. రాము బైక్ పై వెళ్తుండగా బస్సు ఢీకొట్టి మీద నుంచి వెళ్లడంతో శరీరభాగాలు చిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్