సాగర్ గండ్లు పూడ్చాలి: మాజీ ఎమ్మెల్యే

51చూసినవారు
సాగర్ గండ్లు పూడ్చాలి: మాజీ ఎమ్మెల్యే
వరదలతో దెబ్బతిన్న నాగార్జున సాగర్ ఎడమకాలువ గండ్లను వెంటనే పూడ్చి రైతుల పంటలకు నీరు అందించాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. కల్లూరు, పెనుబల్లి మండలాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ల ట్రాన్స్ఫార్మర్లు పని చేయక పోవటంతో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చేసి నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్