బీసీ కాలనీలో పారిశుద్ధ్యం అధ్వానం

61చూసినవారు
ప్రజారోగ్యం దృష్ట్యా పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా, పైవీడియో చూస్తుంటే అలా అనిపిస్తున్నట్లు లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సత్తుపల్లి పట్టణంలోని కిష్టారం బీసీ కాలనీలో అపరిశుభ్రత వాతవరణంలో జీవిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా తమ గోడు ఎవరూ వినడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్