సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో శనివారం జరిగిన డెవలప్మెంట్ సొసైటీ సమావేశాలలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. హాస్పిటల్ అభివృద్ధి మరియు పలు సమస్యలను చర్చించారు. అనంతరం ఓపి పేషంట్లతో ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.