సత్తుపల్లి: ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

2చూసినవారు
సత్తుపల్లి పట్టణం, ద్వారకాపూరి కాలనీ 12వ వార్డులో ఇందిరమ్మ లబ్ధిదారుని ఇల్లు పనులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, పట్టణం కాంగ్రెస్ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్